ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ 745


ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ పూర్తి వివరాలు

ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ మీకు పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు. ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ ఎల్ఐసి యొక్క ఉత్తమ పాలసీల్లో ఒకటిగా ఉంది. ఈ పాలసీ పెన్షన్ కావాలి అని అనుకునే వారికీ ఒక మంచి పాలసీ అని చెప్పవచ్చు .


పాలసీ తీసుకోవడానికి వయస్సు:

కనీస వయస్సు 30 రోజులు పూర్తి కావాలి

గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు


పాలసీ టర్మ్:

కనీస పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు, గరిష్ట పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు


మినిమం పాలసీ:

కనీస పాలసీ 2 లక్షల రూపాయలు, గరిష్ట పాలసీ పరిమితి లేదు


ప్రీమియం చెల్లించే విధానం:

సంవత్సరానికి, ఆరు నెలలకు, మూడు నెలలకు, నెలవారీగా చెల్లించవచ్చు


ఇతర వివరాలు:

గ్రేస్ పీరియడ్: 30 రోజులు

లోన్: 1 సంవత్సరం తర్వాత

సరెండర్: 1 సంవత్సరం తర్వాత

రివైవల్: 5 సంవత్సరాలలోపు


తగ్గింపులు:

పాలసీ & ప్రీమియం మోడ్ ఆధారంగా రిబేట్ అందుబాటులో ఉంటుంది


మెచ్యూరిటీ ప్రయోజనం:

పాలసీ టర్మ్ తర్వాత 8% SA జీవితాంతం చెల్లింపులు


డెత్ బెనిఫిట్:

పాలసీ కాలంలో మరణిస్తే SA + బోనస్


రైడర్స్:

  • LIC Accident Benefit Rider
  • LIC New Term Insurance Rider
  • LIC Premium Waiver Benefit Rider

పన్ను ప్రయోజనాలు:

సెక్షన్ 80C మరియు 10(10D) ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపులు


సంప్రదించండి:

Profile Photo

NAME: K.ASHOK KUMAR

MOBILE: +91 99894 00295

ఇమెయిల్: aashok.lic94@gmail.com


Close Menu